ఫిబ్రవరి రెండో వారంలో వరుసగా సెలవులు వస్తుండటంతో, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా TGSRTC సరికొత్త పర్యాటక ప్యాకేజీలను సిద్ధం చేసింది. సాధారణంగా గోవా వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాల్లో వేల రూపాయలు ఖర్చవుతాయి. కానీ, RTC లగ్జరీ బస్సుల్లో అత్యంత తక్కువ ధరకే సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ ప్యాకేజీలు కేవలం విహారయాత్రలకే కాకుండా, చారిత్రక , ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను సందర్శించేలా రూపొందించబడ్డాయి. Murali Mohan : లేట్‌గా వచ్చినా…