Stock Market: స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేవారికి, పెట్టుబడి పెట్టే వారికి ఒక గుడ్ న్యూస్. సాధారణంగా ఆదివారాల్లో మార్కెట్ క్లోజ్ చేస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. అయినా ఆ రోజు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) ఇతర రోజుల మాదిరిగానే మార్కెట్ ట్రేడింగ్ కోసం ఓపెన్ అవుతుంది. ఆ రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. అందుకనే బడ్జెట్ రోజున ప్రత్యక్ష…