ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది మీడియాటెక్ 7300 ప్రో చిప్‌సెట్‌తో నడిచే నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో తాజాది. ఇది లైట్ అలర్ట్‌ల కోసం కొత్త గ్లిఫ్ లైట్‌ను కలిగి ఉంది.…
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మరికొన్ని రోజులు వెయిట్ చేయండి. రియల్‌మీ త్వరలో రియల్‌మీ C85 5G పేరుతో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్ మీ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త బడ్జెట్ హ్యాండ్ సెట్ ఫ్లిప్‌కార్ట్, కంపెనీ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ తేదీతో పాటు, రియల్‌మి హ్యాండ్‌సెట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను కూడా…
బ్రాండెడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? కానీ ధర మాత్రం తక్కువగా ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 5జీ ఫోన్ పై ఓ లుక్కేయండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో సామ్ సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు సేల్ సమయంలో కేవలం రూ.…
రియల్‌మీ మరో బడ్జెట్ ఫోన్ రియల్‌మీ నార్జో 80 లైట్ 5G ని ఈరోజు అంటే జూన్ 16న భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 6300 చిప్‌సెట్ ఉంది. 6GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను అందిస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించారు. Also Read:AP…
Moto g56 5G: మోటరోలా త్వరలో విడుదల చేయబోయే మోటో g56 5G ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫోటోలు లీకయ్యాయి. లీకుల ద్వారా అందిన వివరాల ప్రకారం, మోటో g55 5Gకు అప్డేట్ గా ఈ మోడల్ రాబోతోందని తెలుస్తోంది. ఇక లీకైన సమాచారం మేరకు మోటో g56 5G మొబైల్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్‌రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ తో మంచి విజువల్…
Realme 14T 5G: రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ 14T 5G ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ముఖ్యంగా అధునాతన డిస్‌ప్లే, బలమైన బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, సొగసైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2000 nits పీక్ బ్రైట్నెస్, 1500Hz టచ్ సాంప్లింగ్ రేట్ తో వస్తోంది. ఈ మొబైల్ సిల్కెన్ గ్రీన్,…
OPPO A5 Pro 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO, భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన OPPO A5 Pro 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇది 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి 360° ఆర్మర్ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలదు.…
Realme P3x: రియల్‌మి ఇటీవల భారత మార్కెట్లో తన కొత్త P3 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో రియల్‌మి P3 ప్రో 5G, రియల్‌మి P3x 5G మోడల్స్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ప్రో మోడల్ సేల్కు సిద్ధంగా ఉండగా.. తాజాగా రియల్‌మి P3x 5G సేల్ మొదలు పెట్టింది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6000mAhబ్యాటరీ, శక్తివంతమైన MediaTek Dimensity 6400 చిప్‌సెట్, 50MP కెమెరా…