ఆన్‌లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువు అయినా ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఓ నీటి బక్కెట్ ధర చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. దీంతో సదరు బక్కెట్ ధర గురించి అమెజాన్‌ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాత్‌రూమ్‌లో వాడుకునే సాధారణ నీటి బకెట్…