Home
Buchi Babu Sana
Buchi Babu Sana News
-
Peddi Overseas Rights : పెద్ది ఓవర్సీస్ రైట్స్.. చరణ్ కెరీర్లోనే రికార్డ్ డీల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. పై ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ చర్చ గట్టిగా నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టుగా తెలుస్తోంది. ఏకంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 మిలియన్ డాలర్స్ ఫిక్స్ అయినట్టుగా సమాచారం. దీంతో.. రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక నార్త్ అమెరికా డీల్‌గా ఇది… -
Peddi Song : మెగా పవర్ స్టార్ ‘పెద్ది’.. సెకండ్ సింగిల్ డేట్ లాక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సెకండ్ సింగిల్‌పై పడింది. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) లేదా మరుసటి రోజు ఫిబ్రవరి 15న ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేసే అవకాశం… -
Peddi Release Date: బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్.. ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఇదే!
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. అందరూ ఊహించినట్టుగానే.. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పెద్ది చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పెద్ది సినిమాను… -
Peddi: శిష్యుడి కోసం రంగంలోకి దిగిన సుకుమార్.. ‘పెద్ది’పై స్పెషల్ ఫోకస్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ ఆ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా బాధ్యతను దర్శకుడు సుకుమార్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. తన శిష్యుడు బుచ్చిబాబు కోసం సుకుమార్ స్వయంగా ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారట. సినిమా ప్రతి ఫ్రేమ్… -
Peddi : ‘పెద్ది’ మాస్ జాతర మొదలైంది.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఉప్పెన’ సెన్సేషన్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు… -
Gossip: ‘పెద్ది’లో పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ ఎంట్రీ..? ఫ్యాన్స్‌లో హై వోల్టేజ్ హంగామా..!
Gossip: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’పై రోజురోజుకీ అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ‘ఓజి’ (OG) సినిమా వైబ్ ఇంకా అభిమానుల కళ్ల ముందు తిరుగుతుండగానే.. “బాస్ ఇస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరు కూడా మన శంకరవరప్రసాద్ గారితో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది ఓ రూరల్ స్పోర్ట్స్ డ్రామా అంటూ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. RRB Group D:… -
Peddi :చరణ్ ‘పెద్ది’లో షాకింగ్ క్లైమాక్స్.. చరణ్ క్యారెక్టర్‌పై షాకింగ్ రూమర్!
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ అలాగే కీలక పాత్రల గురించి కొన్ని క్రేజీ రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ చిత్రంలో సీనియర్ నటి టబు ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, ఆమె పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్‌లోనే వచ్చినప్పటికీ కథను మలుపు తిప్పేలా ఉంటుందని సమాచారం. ఇక అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమా క్లైమాక్స్‌లో… -
Peddi vs Paradise : ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సప్పుడు లేదేంటి? రిలీజ్ ఉన్నట్టా, లేనట్టా?
టాలీవుడ్లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం… -
Chikiri Chikiri: తెలుగులో 100M+, 5 భాషల్లో 150M+.. షేక్ చేస్తోన్న చికిరి చికిరి
Chikiri Chikiri: రామ్ చరణ్ తన స్టార్ పవర్‌తో మరోసారి అదరగొట్టారు. ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ ప్రస్తుతం ఆన్లైన్లో ఇప్పటికీ సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మ్యూజికల్ హిట్‌గా మారింది. విడుదలైన కేవలం ఒక నెలలోనే, ఈ పాట తెలుగు వెర్షన్ ఒక్కటే 100 మిలియన్ల (పది కోట్లు) వ్యూస్‌ను దాటింది. అంతేకాకుండా, ఈ సాంగ్‌ను… -
Peddi: పెద్ది వాయిదా ప్రచారం.. టీం కీలక ప్రకటన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పెద్ది’. ఈ సినిమా విడుదలకు సంబంధించి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై చిత్ర బృందం తాజాగా స్పందించింది. ‘చికిరి చికిరి’ పాట రెస్పాన్స్‌కి కృతజ్ఞతలు చెబుతూ, అంతకుముందు ప్రకటించిన తేదీకే సినిమాను విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, వాయిదా పుకార్లకు చెక్ పెట్టింది. ఇప్పటికే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన…
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!