Bubblegum Teaser: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం బబుల్ గమ్. రవికాంత్ పేరుపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి నటించింది. ఇక ఈ సినిమాను మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.