స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా, స్టార్ హీరో ప్రీ రిలీజ్ అయినా యాంకర సుమ సందడి ఉండాల్సిందే. అంతగా ఆమె గుర్తింపు పొందారు. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల కూడా ప్రముఖ నటుడు అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో, పాన్ ఇండియా చిత్రాల్లో ప్రధాన పాత్రలు, ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా కొనసాగుతున్నారు.ఇప్పుడు వారి తనయుడు రోషన్ కనకాల కూడా వెండితెర…
Roshan Kanakala: సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే.. చిన్న సినిమాలు అటు సైడ్ రావు. ఎందుకంటే..స్టార్ హీరోల సినిమాలకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఎక్కువ సుముఖుత చూపిస్తారు. చిన్న సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా కలక్షన్స్ రావు. అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వేరే డేట్ ను వెతుక్కుంటూ ఉంటారు.
Roshan kanakala Bubble Gum Trailer Seems intresting: యంగ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సుమ -రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా మారి చేసిన ‘బబుల్‌గమ్’ ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా టీజర్, పాటలకు మంచి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో డిసెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ క్రమంలో ఈ రోజు బబుల్‌గమ్ థియేట్రికల్…