BSNL: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ‘మదర్స్ డే’ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. మే 7 నుండి మే 14 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది మదర్స్ డే మే 11, ఆదివారం నాడు వస్తోంది. ఈ సందర్భంగా BSNL మూడు లాంగ్‌వాలిడిటీ ప్లాన్లపై 5 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌ను BSNL తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రకటించింది. రూ.2399, రూ.997,…
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Moto…