BSNL 1499: గత కొంతకాలంగా కొత్త ప్లాన్స్ తో వినియోగదారుల్ని పెంచుకుంటూ దూసుకెళ్తుంది ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL). ఇప్పటికే ఎంతో మంది వినియోగదారుల్ని ఆకట్టుకున్న బీఎస్ఎన్ఎల్, తాజాగా ఓ ప్రత్యేకమైన రీచార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. “దేశ భక్తితో రీచార్జ్ చేయండి.. గర్వంతో కనెక్ట్ అవ్వండి” అనే నినాదంతో బీఎస్ఎన్ఎల్ రూ. 1499 ప్రత్యేక ప్లాన్ ను అందిస్తోంది. ఈ ప్లాన్.. దేశానికి తోడుగా, నమ్మకంగా, వినియోగదారులకు లాభంగా ఉండేలా రూపొందించబడింది. Read…