BSF Tradesman Recruitment: భారత సరిహద్దు భద్రతా దళం (BSF) 2025 సంవత్సరానికి గాను ట్రేడ్స్‌మన్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 3588 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 3406 పోస్టులు, మహిళలకు 182 పోస్టులు కేటాయించబడ్డాయి. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ అయిన https://rectt.bsf.gov.in ద్వారా పొందవచ్చు. జూలై 26, 2025 నుండి ఆగస్టు 25, 2025 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు…