BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు అనేక ఉచిత సేవలను అందించాలని తాజాగా ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదేశించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలకు అందుబాటులో ఉన్న ఉచిత సేవల పరిధిని విస్తరించాలని RBI నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యార్థులు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీరో ఖాతా డిపాజిట్లను తాత్కాలిక ఏర్పాటుగా…