Off The Record: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే.. స్పీడ్ పెంచుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ …. హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతోంది. ఇటీవల జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలకు నేతలను సమయాత్తం చేశారు సీఎం కేసీఆర్. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని కేసీఆర్ లెక్కలతో సహా వివరంగా చెప్పడంతో… పార్టీలో అసెంబ్లీ…