నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు భారత రాష్ట్ర సమితి సన్నద్ధమవుతోంది. ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నిరసిస్తూ గ్రామాల్లో కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చింది బీఆర్‌ఎస్. అయితే.. ఉచిత విద్యుత్‌ను రద్దు చేయాలన్న కాంగ్రెస్ ఆలోచన దుర్మార్గమని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ మళ్లీ రైతు వ్యతిరేక విధానాలు బయటపెట్టిందని ఆరోపించారు.. breaking news, latest news, big news, BRS Protest,
Gas Protest : మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడం తో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు.దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి ఒకటి నుండి భారీగా పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెరిగింది.