తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్ళుమూసుకుపోయిన ఒక యువకుడు వావివరుస అనే విచక్షణ మరిచి చెల్లిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణగిరిలో వెలుగుచూసింది. వివరాలలోకివెళితే కృష్ణగిరి ప్రాంతానికి చెందిన విజయ్ అనే యువకుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే విజయ్ తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో విజయ్ ఒంటరివాడయ్యాడు. విజయ్ బాధ చూడలేని సవతి తల్లి అతడిని ఇంటికి తీసుకొచ్చి బాగోగులు చూడసాగింది. కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది.…