UP: ఉత్తరప్రదేశ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎవరు ముందుగా స్నానానికి వెళతారనే విషయమై ఇద్దరు సోదరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాదన ఎంత ముదిరిదంటే తమ్ముడు అన్నయ్యను చంపేశాడు.
Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. పెళ్లి బాగా జరగడంతో అందరూ హ్యాపీ అయ్యారు. బరాత్ నడుమ పెళ్లికూతురుతో అందరూ ఇంటికి వచ్చారు.