పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జులై 28న ఆడియన్స్ ముందుకి రానుంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్ర
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’