Home
Britain
Britain News
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం ఇప్పుడు ముక్కలవబోతోందా? బ్రిటన్ పాలనపై ఇతర దేశాల ప్రజల్లో తిరుగుబాటు ధోరణి మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ నాయకులు బ్రిటన్ పాలనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు తమకు ఉందంటూ సంచలన తీర్మానం చేశారు. అసలు బ్రిటన్ లో ఏం జరుగుతోంది? అక్కడి రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి? యునైటెడ్ కింగ్డమ్… ఏ దేశానికి… -
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి. రాజులు మరణించారు. హత్యలు జరిగాయి. అధికారం చేతులు మారింది. అయితే ఈ ఘటనలన్నింటికీ కారణం కోహినూర్ వజ్రమా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రమైన కోహినూర్.. అత్యంత వివాదాస్పదమైనది కూడా. ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న పురుష పాలకులకు దురదృష్టమే ఎదురైందట. ఇంతకీ ఈ వజ్రానికి నిజంగానే శాపం ఉందా? లేదా చరిత్రలో జరిగిన ఘటనలనే కాలక్రమంలో ఒక రహస్య కథగా మార్చేశారా? మరి శ్రీకృష్ణుడి శ్యామంతక మణికి, కోహినూర్‌కు నిజంగా ఏమైనా… -
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
1943…ప్రాంతం బెంగాల్..! ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు నేలపై కదలకుండా పడుకుని ఉండేవారు. తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువులు ఎముకల గూడులుగా మారిపోయేవారు. పొలాల్లో పంటలు కనిపించినా వాటిని కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఉండేది కాదు. నగర వీధుల్లో నడిచే ప్రతి అడుగుకూ ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటిస్తూ చివరి శ్వాస తీసుకున్న మనుషులు రోడ్ల పక్కనే కుప్పకూలిపోయేవారు. ఇదంతా గతమే కానీ.. నాటి బాధ, ఆ ఆకలి, ఆ మరణాల కథ మళ్లీ… -
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?
Explained: 2,50,000 మంది అమ్మాయిలు… 149 ప్రాంతాలు… 70 ఏళ్లకు పైగా సాగిన క్రూరమైన లైంగిక దాడులు… ఇప్పుడు ఈ సంఖ్యలు బ్రిటన్ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబెట్‌కు కారణమైంది. రూపర్ట్ లోవ్ విడుదల చేసిన రిపోర్టులో ఏముంది? బ్రిటిష్ పొలిటికల్ లీడర్ రూపర్ట్ లోవ్ విడుదల చేసిన ది రే*ప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు బ్రిటన్‌లో భారీ దుమారం రేపుతోంది.… -
Explainer: బ్రిటన్ ఎందుకు తగలబెడుతోంది? వలసదారులపై ఎందుకింత ఆగ్రహం?
Britain Teenager Murder Explained: బ్రిటన్ అట్టుడుకుతోంది… వీధుల్లో ఎక్కడ చూసినా ఆందోళనలు… హింసాత్మక ఘటనలే కనిపిస్తున్నాయి. ఒకే ఒక్క హత్య… బ్రిటన్ సమాజాన్ని నిలువునా చీల్చేసింది. వలసదారులపై స్థానికుల్లో ఉన్న కోపాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. ఒక టీనేజర్ ప్రాణాలు కోల్పోతే.. దాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏ స్థాయికి చేరాయో బ్రిటన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. అసలు సౌతాంప్టన్ వీధుల్లో ఆ రోజు ఏం జరిగింది? ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేసిన నేరం… -
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
బ్రిటన్‌లో కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ఎంపీల నుంచి తీవ్ర తిరుగుబాటు ఎదురైంది. అంతకముందు ఎప్స్టీన్ వ్యవహారం కూడా యూకేలో కుదిపేసింది. దీంతో కీర్ స్టార్మర్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సొంత కేబినెట్ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
US-UK: ఇరాన్‌పై దాడికి ప్రణాళిక.. బ్రిటన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు.. కారణమిదే!
‘‘సుబ్బి పెళ్లి.. వెంకి చావు’’కు వచ్చినట్లుంది మిత్రదేశాల మధ్య సంబంధం. ఇరాన్‌పై దాడికి అగ్ర రాజ్యం కసరత్తు చేస్తుండగా మిత్రదేశాలైన అమెరికా-బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. -
Indians Doctors Leaving UK: ఆ దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్న భారతీయ డాక్టర్లు.. తెల్లదొరలకు బై బై!
ఒకప్పుడు వేలాది మంది భారతీయ డాక్టర్లు, నర్సులు కన్న కల ఇప్పుడు కల్లోలంగా మారింది. తెల్ల కోటు, గౌరవం, స్థిరమైన జీవితం, ప్రపంచంలోనే పేరు ఉన్న ఆరోగ్య వ్యవస్థలో సేవ చేసే అవకాశం. అదే NHS. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్..! దశాబ్దాల పాటు భారత వైద్యులకి యూకే ఒక డ్రీమ్ డెస్టినేషన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే NHS నుంచి భారతీయులు ఒక్కొక్కరిగా క్విట్ అవుతున్నారు. అయితే వర్క్ మీద అసంతృప్తితో కాదు.. లైఫ్ మీద… -
Britain: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓటు హక్కు వయస్సు 16 ఏళ్లకు తగ్గింపు!.. గుర్తింపు కార్డులుగా క్రెడిట్, డెబిట్ కార్డులు
బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ఓటు హక్కు వయస్సును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు ప్రస్తుత యూకే ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికలలో లేబర్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది ఒక ప్రధాన వాగ్దానం. ఈ చర్య యూకేలో ఎన్నికలను స్కాట్లాండ్, వేల్స్‌కు అనుగుణంగా తీసుకువస్తుంది. ఈ రెండు దేశాలలో ఓటు వేయడానికి గరిష్ట వయోపరిమితి 16 సంవత్సరాలు. Also Read:Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర… -
Low birth rate: ‘‘ప్లీజ్ ఎక్కువ మంది పిల్లల్ని కనండి’’.. ప్రజల్ని వేడుకుంటున్న 5 దేశాలు..
Low birth rate: ప్రపంచ వ్యాప్తం పలు దేశాలు జనాభా క్షీణతను ఎదుర్కుంటున్నాయి. ప్రతీ ఏడాది ఆ దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. దీంతో ప్రభుత్వమే ప్రజలు పిల్లలు కనేలా ప్రోత్సహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జననాల రేటు పడిపోవడంతో చాలా దేశాలు ఇప్పుడు వృద్ధ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. తక్కువ సంతానోత్పత్తి రేటు కారణంగా భవిష్యత్తులో మానవ వనరుల కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?