Vinesh Phogat: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, కోచ్‌లపై స్టార్ రెజ్లర్లు భజరంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారులు రెజ్లర్లను తిడుతూ, కొడుతున్నారని భజరంగ్.. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని వినేశ్ ఫోగాట్ చెప్పారు. అధికారుల ప్రవర�