Bride Groom Died With Current Shock In Siddipet: అంగరంగ వైభవంగా రెండు రోజుల క్రితం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితులతో ఆ ఇళ్లు కలకలలాడింది. ఆ వధువు కూడా ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అయితే కరెంట్ షాక్ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కన్నీటిలో ముంచేసింది. వధువు నుదిటి కుంకుమ చెరిపేసింది. ఆమె ఆశలను తుంచేసింది. రిసెప్షన్ రోజే వరుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. Also Read: Viral Video:…
Dog shocks bride groom: పెంపుడు జంతువులు చాలా సార్లు ఎంత నవ్వించే పనులు చేస్తాయో కొన్ని కొన్ని సార్లు ఏడిపిస్తూ ఉంటాయి కూడా. అవి చేసే పనులకు ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చోవడం మనవంతు అవుతుంది. ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు జంతువులే కొన్ని సార్లు మన ముఖ్యమైన పనులకు అడ్డంకిగా మారితే ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటనే అమెరికాలోని ఓ యువకుడికి ఎదురయ్యింది. ఈ స్టోరీ తెలుసుకున్న వారు ఇఫ్పుడు ఆ…
Shocking Video: ఈ రోజుల్లో ఫోటోషూట్‌లు లేకుండా పెళ్లిళ్లు జరగడం లేదు. వధూవరులు వేర్వేరు ఫోజులిస్తూ.. పలు భంగిమల్లో ఫోటో తీయించుకుంటున్నారు. కొంతమంది జంటలు ఫోటోషూట్ కోసం ఫారెన్ కోసం కూడా వెళ్తున్నారు.
Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా తీవ్ర దుమారానికి దారి తీస్తాయి.. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందగోళం చేస్తాయి.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు బావమరిది సరదాగా చేసిన పని గొవడకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Pre Wedding Shoot Viral : ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ అనేది ట్రెండ్‌గా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో పెళ్లి రోజు మండపంలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీ వెడ్డింగ్‌ని చూపించారు. అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూపిస్తూ భార్యాభర్తలిద్దరూ షాక్ అయ్యారు. పెళ్లికి ముందు భార్యాభర్తల ఆ ప్రైవేట్ వీడియో అందరి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో వధూవరులు ఇద్దరూ…
పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి అనగానే హడావుడి, బంధువులు, పెద్ద ఫంక్షన్, పెద్ద ఎత్తున భోజనాలు, లక్షల్లో ఖర్చు. అట్టహాసంగా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే వేడుక కావడంతో అలా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఈ యువతి మాత్రం అందుకు విరుద్దంగా చేసింది. పెళ్లికి కొత్త కొత్త కండీషన్స్ పెట్టింది. ఆమె కండీషన్స్ విని బంధువులు షాకయ్యారు. ఇదెక్కడి విడ్డూరంరా బాబోయ్ అని నోర్లు మూసుకొని వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఇంతకీ ఆ…