బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. ఇక భోజన ప్రియులను మరింత ఆకట్టుకొనేందుకు హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు కూడా వింత ప్రయోగాలు చేస్తున్నారు. నాన్ వెజ్ ప్రియుల కోసం రకరకాల కొత్త వంటలను పరిచయం చెయ్యడమే కాదు.. బిర్యానిని కొత్త విధానాన్ని కూడా ఎంచుకుంటున్నారు.. అవి వింతగా ఉండటమో, రుచిగా ఉండటామో తెలియదు కానీ చాలా మంది ఇష్టంగా వాటి కోసం జనం ఎంత దూరం అయిన వెళ్తున్నారు.. అయితే ఇప్పటివరకు కుండ బిర్యానీ ని అందరు…