Nandamuri Chaitanya Krishna’s Breathe Movie streaming on Aha: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘బ్రీత్’. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన బ్రీత్ సినిమా.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.…