ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారుల ఓపిక నశించింది. ఇప్పుడు ఇళ్లు ఇచ్చేది లేదని తేల్చేసిన అధికారులు.. తామే రంగంలోకి దిగారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు. అధికారుల అనుమతి లేకుండా లబ్ధిదారులు ఇళ్లలోకి రావడం చర్చనీయాంశంగా మారింది.