రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం జగన్ చెప్పారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ఇవాళ గుంటూరులో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న అంబటి రాయుడు.. కరోనా కారణంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో నాలుగు క్రికెట్ అకాడమీ లని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. breaking news, latest news, telugu news, ambati rayudu,…
జగనన్న సురక్ష ప్రచారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న సురక్ష పథకంతో 50 లక్షలకుపైగా మందికి అవసరమైన ధృవపత్రాలతో సాధికారత కల్పించారని, ఆంధ్రప్రదేశ్ అంతటా 9725 శిబిరాలు నిర్వహించి.. Jagananna Suraksha, breaking news, ysrcp, cm jagan, telugu news, big news,
కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ లో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తోట నరసింహం తనయుడు తోట రాంజి మాట్లాడుతూ.. పంది బలిస్తే ఏనుగు కాదు.. పంది పందే అంటూ వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, Jaggampeta YCP, ysrcp,