బాలీవుడ్ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చివరిగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటించింది. ఈ సినిమా లో ఈ భామ కీలక పాత్ర లో నటించి మెప్పింది. తరువాత మరో హిందీ సినిమా లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తరుచూ హాలీడేస్ కు వెళ్తూ ఎంతో సందడి చేస్తోంది.వరుసగా వెకేషన్లకు వెళ్తూ ఎంతగానో రిలాక్స్ అవుతోంది. ఆ మధ్య కాస్త అనారోగ్యం తో ఆస్పత్రి లో చేరిన…