Bramayugam Shoot Wrapped: తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ‘భ్రమయుగం’ షూట్ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ప్రకటించింది. ‘భ్రమయుగం’ సినిమా షూట్ ఆగస్టు 17, 2023 మొదలై ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుపుకుంది. ఇక ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా యూనిట్ రంగంలోకి దిగింది. ఇక నైట్…