మనిషి బిజీ లైఫ్ ను గడుపుతున్నాడు.. తిండి మానేసి డబ్బుల కోసం పరుగులు పెడుతున్నారు.. ఒత్తిడి, టెన్షన్ లతో అనేక రోగాలను తెచ్చుకుంటున్నాడు.. కొన్ని ఆసనాలు వేస్తె బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.. యోగా ఆరోగ్యానికి మంచిది అనే విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతిరోజూ యోగాసనాలు చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు, కొన్ని ఆసనాలు వేయడం వల్ల బ్రెయిన్ పవర్ పెరగడంతో పాటు, జుట్టురాలే సమస్యలను…