ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు మరణ వార్త తల్లి.. కొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఒకే రోజు తల్లి కొడుకు ఇద్దరూ మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. Read Also:Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ? ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఒక తల్లి తన కొడుకు మరణంతో షాక్ గురై.. ఆమె కూడా మరణించింది. అనంతరం అంత్యక్రియల ఊరేగింపులు కలిసి వెళ్ళినప్పుడు, మొత్తం పట్టణం కన్నీటితో నిండిపోయింది. దధమ్…
గుజరాత్లోని మోర్బీకి చెందిన 16 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర బోర్డు పరీక్షల్లో టాపర్లలో ఒకరైన ఆమె తాజాగా మెదడులో రక్తస్రావం కారణంగా మరణించింది. గుజరాత్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు (జీఎస్ఈబీ) మే 11న ఫలితాలను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలో బాలిక 99.70 % మార్కులు సాధించింది. ఆమె మెదడులో రక్తస్రావం కావడంతో ఒక నెల క్రితం రాజ్కోట్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ తర్వాత ఆమె…