Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ వివాదంలో చిక్కుకుంది. కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను అవమానపరిచేలా పిలక, గిలక పాత్రలను పెట్టారంటూ బ్రాహ్మణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడలోని శంకర్ విలాస్ సెంటర్‌లో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి బ్రాహ్మణులు అభిషేకం చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ సీరియస్ అయ్యారు. కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ బ్రాహ్మణులను కించరుస్తోందని.. కావాలనే కన్నప్ప…