హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిజజీవితంలో తండ్రీకొడుకులైన వీరు సినిమాలో మాత్రం తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ సినిమాకి RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం టీజర్ రిలీజ్ చేశారు. ఇక అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బ్రహ్మానందం కీలక…