Chiranjeevi: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కామెడీ కి బ్రాండ్ అంబాసిడర్. ఆయన సినిమాలు.. ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ పేజీస్ అన్ని బ్రహ్మి మీదనే నడుస్తున్నాయని చెప్పాలి. వారందరికీ బ్రహ్మి గాడ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.