Home
Brahmaji
Brahmaji News
-
Krishnam Bhaje: మార్కండేయుడిగా బ్రహ్మాజీ.. ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ అవుట్!
టాలీవుడ్లో దశాబ్దాలుగా తనదైన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు బ్రహ్మాజీ.. ఇప్పుడు ఎవరూ ఊహించని పూర్తి భిన్నమైన ఆధ్యాత్మిక అవతారంలోకి మారిపోయారు. జయశ్రీ మీడియా సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కృష్ణంభజే’లో ఆయన పవర్ ఫుల్ ‘మార్కండేయ’ పాత్రను పోషిస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని బ్రహ్మాజీ ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా మేకర్స్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో బ్రహ్మాజీ గెటప్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను… -
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
Brahmanandam: నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైవిధ్యభరితమైన చిత్రం ‘హ్యాంగ్‌మ్యాన్’ (Hangman). విహాన్ డైరెక్షన్లో అజయ్ మైసూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ డా.బ్రహ్మానందం, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ‘హ్యాంగ్‌మ్యాన్’ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉంటాయని, కానీ ఒక మనిషిని… -
Puri – Sethupathi: గుమ్మడి కాయ కొట్టేశారు!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభమైంది. అయితే తాజాగా సినిమా షూటింగ్ ముగిసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. బిచ్చగాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బ్రహ్మాజీతో పాటు వీటీవీ గణేష్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి… -
Brahmaji: అరె భాయ్ అదంతా జోక్.. మంచు విష్ణు 7000 ఎకరాలపై బ్రహ్మాజీ సంచలన పోస్ట్..!
Brahmaji: ప్రముఖ నటుడు మోహన్ బాబు, విష్ణులు న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో సంబంధించి, మంచు వారితో కలిసి పాల్గొన్న సరదా సంభాషణను హాస్యంగా చిత్రీకరించిన వీడియోపై కొంతమంది అది నిజమని భావించడం మొదలుపెట్టారని.. దీంతో ఆ వీడియోను పోస్ట్ చేసిన బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఓ క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన X ఖాతా… -
Kannappa: ‘కన్నప్ప’లో కంపడు, గవ్వరాజు క్యారెక్టర్స్ లుక్స్ రిలీజ్
Mukesh Rishi and Brahmaji’s Characters From The Crazy Pan India Film Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను సోమవారం వదులుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీం ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు… -
Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్
Brahmaji Indirect Tweet on TDP Attacks: ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా నూతన ప్రభుత్వం ఏర్పడక ముందే చాలా చోట్ల వైసీపీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నట్లుగా ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటివరకు పలువురు నేతలు మాత్రమే స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ జగన్ కూడా ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి.… -
Anchor Suma: ఆ షోలో సుమను ఒక ఆట ఆడుకున్న బ్రహ్మాజీ..
Anchor Suma: యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోరు తెరిస్తే అస్సలు ఆపడానికి ఉండదు. ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆమె మాటకారితనంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. -
Brahmaji: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరుతో డబ్బులు గుంజుతూ మోసం చేస్తున్నారు జాగ్రత్త…
లియో సినిమా ప్రీరిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ మేనేజర్ అనే పేరుతో డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసాడు నటుడు బ్రహ్మాజీ. నటరాజ్ దురై అనే పేరుతో ఒక వ్యక్తి… లోకేష్ కనగరాజ్ మేనేజర్ అని మాయ మాటలు చెప్పి యంగ్ అండ్ కొత్త ఆర్టిస్టులకి ఫోన్ చేసి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఆడిషన్స్ కి సెలక్ట్ అయ్యారు, కాస్ట్యూమ్స్ కొనాలి డబ్బులు పంపండి అంటూ ఫోన్… -
Slum Dog Husband: ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ కామెడీ మూవీ చూసి నవ్వుకోవాలనుకుంటున్నారా? ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడే
టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సునీల్, బ్రహ్మాజీ, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సప్తగిరి తమ పాత్రలతో నవ్వించారు. తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ ఈ సినిమాతో కథానాయికగా పరిచమయ్యింది. పిట్టకథ సినిమాతో హీరోగా పరిచయమైన సంజయ్ రావ్ ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘స్లమ్… -
Mr Pregnant Trailer: మగాడు ప్రెగ్నెంట్ అయితే?
Mr Pregnant Trailer Launched by Nagarjunga: ‘బిగ్ బాస్’ ఫేమ్ హీరో సయ్యద్ సొహైల్ రియాన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సోహైల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో రూపా కొడవాయుర్ హీరోయిన్గా నటిస్తోంది. మైక్ మూవీస్ బ్యానర్లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సరికొత్త కాన్సెప్ట్ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఆగస్టు…
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!