ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా అనేక సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్ రిలీజ్ సినిమాలు ఉండగా మరికొన్ని రీరిలీజ్ సినిమాలు ఉన్నాయి. వీటిలో కాస్త బజ్ తో వస్తున్న సినిమా విశ్వక్ సేన్ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించాడు విశ్వక్ సేన్. పలు వివాదాలకు గురైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ జరుగుతుంది.…