మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. అందులో బీపి కూడా ఒకటి.. ఇది ఒక్కసారి వస్తే ఇక జీవితంలో పోదు.. అందుకే దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం.. అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా ను పాటిస్తే జన్మలో బీపి అనేది రాదనీ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చాలా మంది ఈ సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తూ…