అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తవుతుంది. తాజాగా నిన్న తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. ఇక నిన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్…