మహేష్ బాబు లాంటి కటౌట్‌కి హాలీవుడ్ రేంజ్ సినిమా పడితే ఎలా ఉంటుందో… నెక్స్ట్ రాజమౌళి సినిమాతో చూడబోతున్నాం. ఇప్పటి వరకు రీజనల్ బౌండరీస్ దగ్గరే ఆగిపోయిన సూపర్ స్టార్… జక్కన్న ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా కాదు, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు, ఆస్కార్‌ను కూడా టార్గెట్ చేస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ లైనప్ ఏంటనేది ఎవ్వరికీ తెలియదు కానీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మాత్రం ఎప్పటికైనా మహేష్‌తో సినిమా చేస్తానని చెబుతున్నాడు.…