Home
Boyapati Srinu
Boyapati Srinu News
-
తమిళ స్టార్ హీరోతో బోయపాటి తదుపరి సినిమా!
దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం ‘అఖండ’ సినిమా పూర్తిచేసే పనిలో పడ్డాడు. త్వరలోనే షూటింగ్ మొదలెట్టి ప్యాకప్ చెప్పేయనున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అఖండ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా తరువాత బోయపాటి చేయబోయే చిత్రంపై రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి… -
16 ఏళ్ల తర్వాత ‘భద్ర’ కాంబినేషన్?
16 ఏళ్ల క్రితం వచ్చిన ‘భద్ర’ సినిమా అప్పుడో సంచలనం.. బోయపాటి-రవితేజ కాంబోలో వచ్చిన ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ అండ్ లవ్ రొమాంటిక్ ‘గా ఘన విజయం సాధించింది. బోయపాటికి తొలి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా ప్రతిభ కనబరిచారు. అయితే దాదాపు 16 ఏళ్ల తర్వాత బోయపాటి-రవితేజ కాంబినేషన్ నుంచి మరో సినిమా రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా షూటింగ్ చివరికి దశకు చేరుకొంది. ఈ… -
‘అఖండ’ డిజిటల్ విడుదలకు ఓటిటి భారీ ఆఫర్ ?
కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలోని చాలా థియేటర్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో విడుదల తేదీలను ప్రకటించిన భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. బడా నిర్మాత సురేష్ బాబు కూడా తన హ్యాండ్ఓవర్లో ఉన్న థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే… -
అల్లు అర్జున్ ‘సరైనోడు’కు 5 ఏళ్ళు…!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ… -
ట్రెండింగ్ లో బాలయ్య ‘అఖండ’… 8 మిలియన్ వ్యూస్
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అంటూ ‘బీబీ3’ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 3: అంగరంగ వైభవంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణం.. మూడో రోజు విశేషాలివే..
-
Dhanush Secret: ప్రపంచానికి తెలియని ధనుష్ సీక్రెట్ లీక్ చేసిన శ్రీలీల!
-
OM Pre Release Event: ఇన్నాళ్లూ వచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్లా, కానీ ఇప్పుడు రూట్ మార్చా.. శ్రీలీల ఓపెన్ కామెంట్స్!
-
Renu Desai: ‘ఓం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్కు సారీ చెప్పిన రేణు దేశాయ్.. ఎందుకంటే?
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ఊరట..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!