నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ (తాండవం కాదు) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ, పలు కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమా లాజిక్స్‌కు అందకుండా ఉందని కొంత నెగటివ్ ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరిగింది. తాజాగా, మీడియా…