వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, మధ్యలో ఏమైందో తెలియదు ప్రియురాలు, ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో ప్రియుడు ఆగ్రహం కట్టలు తెచ్చుకొంది . తనతో పెళ్ళికి నిరాకరించిందని ఆమెపై కక్ష కట్టిన ప్రియుడు ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఇక ఆ ఘటనలో తనను తాను కాపాడుకోవడానికి ప్రియుర�