నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సెన్సేషన్ సరిపోద శనివారం, నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. తమిళ నటుడు Sj సూర్య ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏపీ మరియుతెలంగాణలో నాని గత చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ అయిన 3 రోజులలో ప్రపంచవ్యాప్తంగా…