Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.…