Home
Box Office Collection
Box Office Collection News
-
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
రిలీజ్ అయి రెండు వారాలైనా ‘రామాయణ పార్ట్ వన్’ ర్యాంపేజ్ కొనసాగుతోంది. 1000 కోట్లు క్రాస్ చేసి, 2000 కోట్ల వైపు వడివడిగా అడుగులేస్తోంది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న మైథలాజికల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయగలదా? నెక్స్ట్ ఫ్రైడే ఆ సినిమాలు క్లిక్ అయితే ‘రామాయణ’ కలెక్షన్స్కి గండిపడినట్లేనా? ‘రామాయణ’ ఇండస్ట్రీలో సరికొత్త వండర్స్ అండ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల… -
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
Ramayana: భారతీయ సినీ చరిత్రలో బాక్సాఫీస్ లెక్కలు మరోసారి తారుమారుకాబోతున్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నవంబర్ 5న రూ.64.85 కోట్ల భారీ ఓపెనింగ్స్తో మొదలైన ఈ సినిమా వేట, 15వ రోజుకు చేరేసరికి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసింది. ముఖ్యంగా రాకింగ్ స్టార్ యశ్ తన పాత బ్లాక్బస్టర్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రికార్డును తానే స్వయంగా బద్దలు కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో… -
Jailer 2 : బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ ఊచకోత.. కానీ ఆ రెండు రికార్డులు మిస్
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, ఓవర్సీస్తో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ, రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలవాల్సిన రెండు ప్రతిష్టాత్మక రికార్డులు మాత్రం తృటిలో చేజారిపోయాయి. ముఖ్యంగా సొంత రాష్ట్రం తమిళనాడులో ‘జైలర్ 2’ రెండో స్థానానికే పరిమితం… -
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్లు..
Nayanthara Box Office Failures: ‘లేడీ సూపర్ స్టార్’ అనే బిరుదు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ నయనతారకు ఇటీవల కాలంలో ఎదురవుతున్న ఫలితాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. హీరోయిన్గా నటించినా, నిర్మాతగా బరిలోకి దిగినా బాక్సాఫీస్ వద్ద విజయం దక్కడం లేదు. ఒకప్పుడు నయన్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద ప్రత్యేక క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ క్రేజ్ వసూళ్లుగా మారడంలో విఫలమవుతోంది. స్టార్ హీరోయిన్గా తనకున్న మార్కెట్ను నిలబెట్టుకోవడంలో… -
Scene: సూర్య స్పీడ్కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
Scene: ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్లు పడుతోంది. అలాంటిది కేవలం మూడు నెలల వ్యవధిలోనే వరుస సినిమాలతో థియేటర్లలో దిగిపోతూ తమిళ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాడు సూర్య. గత కొన్నేళ్లుగా సరైన భారీ హిట్ లేక ఇబ్బంది పడ్డ ఆయన, ఇప్పుడు ఏకంగా ఒకే ఏడాది మూడు సినిమాలతో బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తుండటం చూసి తోటి హీరోలు సైతం నివ్వెరపోతున్నారు. మొదట ‘కరుపు’ (తెలుగులో… -
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
Jailer 2: బాక్సాఫీస్ దగ్గర ‘తలైవా’ సునామీ సృష్టిస్తున్నారు. వయసుతో పనేలేదని, వెండితెరపై తన మేనియా ఎప్పటికీ తగ్గదని నిరూపిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన విశ్వరూపం చూపించారు. ఆయన నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ను షేక్ చేస్తూ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త సంచలనానికి తెరతీసింది. ఒక తమిళ… -
Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
Hanuman Ansh: సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన మూడో నెల నాటికి కలెక్షన్లు తగ్గిపోవడం చూస్తుంటాం. కానీ, ‘హనుమాన్ అంశ్’ సినిమా మాత్రం 9వ వారంలోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ, విశేష ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ భక్తిరస చిత్రం 64వ రోజున ఏకంగా 60 శాతం మేర వసూళ్లను పెంచుకోవడం విశేషం. అప్పటివరకు హిందీలో మాత్రమే నడుస్తున్న ఈ చిత్రానికి అదనంగా, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్… -
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
The Paradise Collections: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ది పారడైస్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే నాని డిఫరెంట్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు, ఇంతకుముందెన్నడూ చూడని నేపథ్యం సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. వీటికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు పోషించిన క్రూరమైన విలన్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. అయితే ప్రీమియర్స్ అనంతరం ఈ సినిమాపై ఊహించని… -
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
కంటెంట్ ఉంటే కటౌట్ తో పనిలేదని, కథలో దమ్ముంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ‘మండాడి’ సినిమా మరోసారి నిరూపించింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై, కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఊచకోత కోస్తుందో స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ… -
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
YS Sharmila : బెంగళూరులో హైడ్రామా.. యలహంక ఇంటికి వెళ్లేందుకు షర్మిల, విజయమ్మ ప్రయత్నం
-
January 12 Vidudala : ఆ ఫార్మాట్ మారింది.. కానీ?
-
Saturn Transit 2027 : 2027లో శని సంచారం.. ఈ 7 రాశులకు అదృష్టం..!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
ట్రెండింగ్
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!