రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టెస్టులో భారత జట్టుకు కీలకమైన ఆటగాళ్లలో పుజారా ఒక్కడు. కానీ 2019 లో ఆస్ట్రేలియా పై అదరగొట్టిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రదర్శన చేయలేదు. అలాగే ఆ సిరీస్ లో 3 సెంచరీలు చేసిన అతను మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేదు. అంటే పుజారా తన ఆఖరి శతకం చేసి మూడు సంవత్సరాలు…