నాకు దాని బాధ లేదంటున్న పుజారా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే టెస్టులో భారత జట్టుకు కీలకమైన ఆటగాళ్లలో పుజారా ఒక్కడు. కానీ 2019 లో ఆస్ట్రేలియా పై అదరగొట్టిన పుజారా ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రదర్శన చేయలేదు. అలాగే ఆ సిరీస్ లో 3 సెంచరీలు చేసిన అతను మళ్ళీ ఇప్పటివరకు ఒక్క సెంచరీ చేయలేదు. అంటే పుజారా తన ఆఖరి శతకం చేసి మూడు సంవత్సరాలు కావస్తుంది.
కానీ అది తన పై ఎటువంటి ఒత్తిడి తేలేదు అని అంటున్నాడు పుజారా. నేను జట్టుకు సహకారం అందిస్తున్నంత కాలం సెంచరీ చేయడం గురించి బాధపడనని పుజారా చెప్పాడు. సెంచరీ అనేది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. కానీ జట్టులో నా పని బ్యాటింగ్ చేయడం. పరుగులు సాధించడం. నేను 80లు మరియు 90లు చేస్తున్నాను. కాబట్టి నా బ్యాటింగ్ జట్టుకు సహకరిస్తున్నంత కాలం నేను సెంచరీ గురించి బాధపడను. అయితే అది ఒక్క ఇన్నింగ్స్ కు సంబంధించిన విషయం అన్నారు. కాన్పూర్‌లో జరగనున్న మొదటి టెస్టుకు పుజారా వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్న విషయం తెలిసిందే.
Also Read
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
- IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్‌కు ఆసియా కప్ ట్రోఫీలు!
తాజావార్తలు
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!