Sperm Quality: ప్రస్తుతం జీవన విధానాల్లో వచ్చిన మార్పులలో కొంతమంది మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అనేకమంది బానిసలైయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే, గంజాయి వినియోగం పురుషుల వీర్య నాణ్యతపై గణనీయమైన ప్రభావం చూపదని బోస్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం తెలిపింది. ఈ పరిశోధనలో కొంతమంది పురుషుల వీర్య నమూనాలను విశ్లేషించారు. వీర్య పరిమాణం, అలాగే వీర్య సంఖ్య, వీర్య సాంద్రత, వీర్యం…