Home
Border Security India
Border Security India News
-
India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ బోర్డర్లో ఉద్రిక్తత.. బీజీబీ ఎందుకు రెచ్చిపోతోంది?
India-Bangladesh: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. చాలా ఏళ్లుగా బెంగాల్లో పాతుకుపోయిన బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సొంతదేశానికి పయణమవుతున్నారు. దీంతో బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులకు జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఈ పరిణామాలు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ సరిహద్దుల్ని రక్షించే బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ (BGB) సిబ్బందికి నచ్చడం లేదు. దీంతో సరిహద్దుల్లో మన భూభాగంలోనే కంచె నిర్మిస్తున్న భారత సరిహద్దు భద్రతా దళం (BSF)తో ఘర్షణకు దిగుతున్నారు. బీఎస్ఎఫ్ వర్సెస్ బీజీబీ: భారత్-బంగ్లాదేశ్… -
West Bengal: “10 నిమిషాల్లో భారత్‌లోకి వచ్చేశాం”.. ఆధార్, ఓటర్ ఐడీలు ఎలా వచ్చాయో చెప్పేసిన బంగ్లాదేశ్ వలసదారులు
West Bengal: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన, మునుపెన్నడూ చూడని వాతావరణం కనిపిస్తోంది. పట్టుబడితే నిర్బంధ కేంద్రాలకు (డిటెన్షన్ సెంటర్లు) పంపుతారనే భయంతో వందలాది మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులు, రవాణా కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. వీరిలో దశాబ్దాలుగా, మరికొందరైతే తమ జీవిత కాలమంతా ఇక్కడే ఉండిపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల వల్ల తాము అక్రమంగా భారతదేశంలోకి ఎలా ప్రవేశించామో, ఇక్కడి గుర్తింపు పత్రాలను ఎలా సంపాదించామో కొందరు… -
Smart Border Fencing: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్.. ఇక నుంచి దబిడి దిబిడి..
Smart Border Fencing: భారతదేశ రక్షణ వ్యవస్థలో 'బార్డర్ ఫెన్సింగ్' (సరిహద్దు కంచె) ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. ముఖ్యంగా పాకిస్థాన్‌తో ఉన్న 3,323 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె వేయడం వల్ల చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, స్మగ్లింగ్ గణనీయంగా తగ్గాయి. 1990వ దశకం, 2000ల ప్రారంభంలో జమ్మూ-కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సెక్టార్లలోని ఖాళీ ప్రదేశాల గుండా చొరబాట్లు నిత్యకృత్యంగా సాగడంతో పాటు ఉగ్రదాడులు జరిగేవి. దీనిని అరికట్టడానికి 2010 నాటికి భారత ప్రభుత్వం సరిహద్దు భద్రతా… -
Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాకు ప్రధాని కాబోతున్నారు. మొత్తం 300 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉన్న జమాతే ఇస్లామీ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. -
LAC: 13 వేల అడుగుల ఎత్తులో, చైనాకు చేరువలో.. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ప్రారంభానికి సిద్ధం..
LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!