LAC: 13 వేల అడుగుల ఎత్తులో, చైనాకు చేరువలో.. అత్యంత ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ ప్రారంభానికి సిద్ధం..
- చైనా సరిహద్దుత్లో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ సిద్ధం..
- బలగాల మోహరింపుకు కీలకం కానున్న న్యోమా ఎయిర్ ఫీల్డ్..
- చైనా ముప్పు కారణంగా సరిహద్దుల్లో వ్యూహాత్మక ప్రాజెక్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAC: జాతీయ భద్రత, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో వాస్తవ నియంత్రణ రేఖ(LAC) వెంబడి కనెక్టివిటీ పెంచే దిశగా తూర్పు లడఖ్‌లోని ముధ్ న్యోమా వద్ద భారతదేశంలో ఎత్తైన ఎయిర్ ఫీల్డ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయనుంది. సముద్రమట్టానికి దాదాపు 13,700 అడుగుల ఎత్తులో ఉన్న న్యోమా భారత్-చైనా సరిహద్దుల్లో ఎల్ఏసీకి దగ్గరగా ఉన్న అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్(ALG).
Read Also: Madhya Pradesh: నది నుంచి చెప్పులు తీయడానికి ప్రయత్నించి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఈ ప్రాంతంలో రక్షణ దళాల మోహరించడానికి, వ్యూహాత్మక సామర్థ్యాలను మెరుగుపరచడానికి వీలు కల్పిస్తుంది. ఇది అత్యవసర కార్యకలాపాలకు మద్దతుగా నిర్వించబడింది. ఈ ఎయిర్ ఫీల్డ్ 3 కి.మీ రన్ వేను కలిగి ఉంది. 2021లో అమోదించిన ఈ ప్రాజెక్టు విలువ సుమారుగా రూ. 214 కోట్లు. న్యోమా భారత్ రక్షణకు ప్రత్యేకమైన ఆస్తిగా ఉంది. ఉత్తర సరిహద్దు ప్రాంతంలో భూ రవాణా కష్టంగా ఉండటంతో, పర్వత ప్రాంతాల్లో వేగంగా మోహరింపు, వనరుల సమీకరణకు ఇది వీలు కల్పిస్తుంది.
ఐదేళ్ల క్రితం గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా సరిహద్దు వెంబడి మైలిక సదుపాయాలు, లాజిస్టిక్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారత్ లడఖ్ సమీపంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, సొరంగాలు, వంతెనలనున నిర్మించే పనిని వేగవంతం చేసింది. డెమ్‌చోక్, డెప్సాంగ్‌లో ఇటీవల ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిన తర్వాత, న్యోమా ప్రాముఖ్యత పెరిగింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్‌ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!