Home
Bookmyshow
Bookmyshow News
-
Kannappa: ‘కన్నప్ప’ టైం బాగున్నట్టే ఉంది!
అంతా చూస్తుంటే, ‘కన్నప్ప’ సినిమాకు టైమింగ్ బాగున్నట్లే కనిపిస్తోంది. నిజానికి, ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి, తర్వాత విడుదల చేసిన కంటెంట్ విషయంలో ఎన్నో ట్రోల్స్ జరిగాయి. అయితే, అనూహ్యంగా సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఏర్పడింది. ఇప్పుడు ‘బుక్ మై షో’తో పాటు ఇతర టికెట్ ప్లాట్ఫామ్లలో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమాకి చివరి 24 గంటల్లో 115,000 టికెట్లు అమ్ముడైనట్టు విష్ణు వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. Also… -
Khaleja 4K: ‘గబ్బర్ సింగ్’ను టచ్ చేయలేకపోయిన ఖలేజా
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్గా మారింది. ఈ రీ-రిలీజ్తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం… -
Hari Hara Veera Mallu: ఫాన్స్ కి పండగే… రిలీజ్ డేట్ వచ్చేసింది!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి బిగ్ అప్డేట్. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఎన్నో డిలేస్ తర్వాత ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది. మొదట మే 9 అని అధికారికంగా అనౌన్స్ చేసినా, షూటింగ్ జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే ముగిసింది కాబట్టి, అంత తొందరగా రిలీజ్ చేయడం కాస్త కష్టమే. ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఏంటంటే, ఈ సినిమా జూన్ 12, 2025న థియేటర్స్లో… -
PVR Inox IPL: గుడ్న్యూస్.. పీవీఆర్ ఐనాక్స్లో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారం..
ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్లు, ప్లేఆఫ్లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. -
Pushpa2TheRule : బుక్ మై షోలో పుష్ప ‘రికార్డ్స్ రపరప’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప -2 డిసెంబరు 5న భారీ ఎత్తున రిలీజ్ కానుండగా డిసెంబరు 4న రాత్రి 9.30 గంటలకు స్పెషల్ షోస్ తో రిలీజ్ కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసారు మేకర్స్. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. గత రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాపై ఎక్స్పెక్టషన్స్ ఇంకా పెరిగాయి. ఓ వైపు సాంగ్స్ మరో వైపు ట్రైలర్ సినిమాపై అంచనాలను… -
OTT Movies : టీవీ ప్రేక్షకులకు పండగే.. ఓటీటీల్లోకి ఒక్క రోజే 23సినిమాలు
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి. -
BookMyShow CEO: చెట్టు కింద జ్ఞానోదయం..”బుక్మై షో” ద్వారా కోట్లు సంపాధించిన ఆశిష్ కథ..
బుక్మైషో సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్రజనీకి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. "బుక్ మై షో" అనేది ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయించే ప్లాట్ఫాం. -
Nani : 1 మిలియన్ బుకింగ్స్ దాటేసిన సరిపోదా.. సక్సెస్ మీట్ శనివారం..
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్… -
Tollywood: మురారిని వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. 3వ స్థానంలో మురారి..
వీకెండ్ రావడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త కళకళలాడుతుంది చిన్న సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు సందడి ఓ మోస్తరులో కనిపించింది. మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన మురారి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ నమోదు చేసింది. మరోవైపు జూన్ లో విడుదలైన రెబల్ స్టార్ కల్కి ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక రాయన్ కు గుడ్ ఆక్యుపెన్సీ వుంది. ఈ సినిమాలతో పాటు కమిటీ కుర్రోళ్ళు, జగపతి బాబు ‘సింబా’, భవనమ్… -
World Cup 2023: బీసీసీఐ.. డ్రామాలాడొద్దు! మ్యాచ్ హైలైట్స్ చూడాలా ఏంది?
Fans Trolls BCCI Over World Cup 2023 IND vs PAK Tickets: భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ, బీసీసీఐ.. టికెట్స్ విక్రయాలను కూడా ఆరంభించాయి. అక్టోబర్ 14న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించి కొన్ని టికెట్లను మంగళవారం (ఆగష్టు 29) సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో ఉంచారు. ఈ మ్యాచ్ టికెట్స్ కోసం…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!