తెలంగాణాలో ప్రజలు ఎంతో భక్తితో అమ్మవారిని కొలుస్తూ జరుపుకునే బోనాల పండగ ఈ రోజు నుంచి ప్రారంభం. ఈ నెల 26 వరకు బోనాల సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. Read Also : “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ ! “బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు. వర్షాలు బాగా కురవాలని,…