Bommarillu Movie Re-Release Date: 2006లో విడుదలైన ‘బొమ్మరిల్లు’ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, జెనీలియా జంటగా.. దర్శకుడు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం యువతకు బాగా కనెక్ట్ అయింది. అప్పట్లో ఈ సినిమా థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసింది. ఈ సినిమాతోనే దర్శకుడు భాస్కర్‌కు ‘బొమ్మరిల్లు’ ఇంటిపేరుగా మారింది. ఈ సినిమా రీ-రిలీజ్ కోసం, పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా…