Home
Bollywood
Bollywood News
-
Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
బాలీవుడ్లో ప్రేమ, బ్రేకప్ వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. మలైకా అరోరాతో బంధానికి ఫుల్స్టాప్ పెట్టిన తర్వాత, హీరో అర్జున్ కపూర్ పర్సనల్ లైఫ్ మళ్లీ ఇప్పుడు బీ-టౌన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకంటే పదేళ్లు చిన్నదైన నటి, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సాహిబా బాలితో అర్జున్ డేటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇంతకాలం కేవలం గాసిప్స్కే పరిమితమైన వీరిద్దరి వ్యవహారం, తాజాగా గురుపురబ్ సందర్భంగా సాహిబా పెట్టిన ఒకే ఒక్క పోస్ట్తో ఒక్కసారిగా… -
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన కొద్ది రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరి రికార్డులు తిరగరాస్తోంది. అయితే ఈ భారీ విజయం వెనుక సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ చేసిన ఓ పెద్ద త్యాగం ఉందన్న విషయం రెహమాన్ స్వయంగా వెల్లడించారు. ఈ ఒక్క సినిమా కోసమే… -
Ramayana : ఒక్క అడుగు దూరంలో రామాయణ
రిలీజ్ అయి రెండు వారాలైనా ‘రామాయణ పార్ట్ వన్’ ర్యాంపేజ్ కొనసాగుతోంది. 1000 కోట్లు క్రాస్ చేసి, 2000 కోట్ల వైపు వడివడిగా అడుగులేస్తోంది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న మైథలాజికల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయగలదా? నెక్స్ట్ ఫ్రైడే ఆ సినిమాలు క్లిక్ అయితే ‘రామాయణ’ కలెక్షన్స్కి గండిపడినట్లేనా? ‘రామాయణ’ ఇండస్ట్రీలో సరికొత్త వండర్స్ అండ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల… -
Ramayana : ‘రామాయణ’ సినిమాపై భగ్గుమన్న విశ్వహిందూ పరిషత్.. తక్షణమే ప్రదర్శన నిలిపివేయాలని డిమాండ్!
బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం చుట్టూ వివాదం రాజుకుంది. ఈ సినిమా ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) గట్టిగా డిమాండ్ చేస్తోంది. అసలు రామాయణ ఇతిహాసాన్ని వక్రీకరించేందుకే ఈ చిత్రాన్ని ఒక కుట్రపూరితంగా రూపొందించారని వీహెచ్పీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమాలో అసలు నిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, ఇతిహాసంలో లేని ఎన్నో కల్పిత అంశాలను కొత్తగా జోడించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా, కథలో అత్యంత కీలకమైన పలు ముఖ్య పాత్రలను పూర్తిగా… -
Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
ప్రస్తుతం బాలీవుడ్లో యాక్షన్, వయెలెన్స్ చిత్రాల హవా కొనసాగుతోంది. టాప్ హీరోల నుంచి మిడ్రేంజ్ హీరోల వరకు చాలామంది రక్తపాతం, భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వయెలెన్స్ కాకుండా హారర్ థ్రిల్లర్లు, వార్ డ్రామాలు, బయోపిక్లు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రేమకథలు తెరపైకి వస్తున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో సీనియర్ దర్శకుడు సూరజ్ బర్జాత్యా మాత్రం తనకు బాగా కలిసొచ్చిన కుటుంబ కథలు, ప్రేమ, అనుబంధాలు, విలువలతో కూడిన పాత… -
Ramayana Box Office Collection: ‘రామాయణ’ రికార్డుల వేట.. 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లు.. డే వైజ్ కలెక్షన్స్ ఇవే!
Ramayana Box Office Day Wise Collection: బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. ఈ క్రమంలో కేవలం 17 రోజుల్లోనే రూ.1,675 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే జోరు కొనసాగితే 18 రోజుల్లోనే రూ.1,750 కోట్ల మార్కును అందుకునే అవకాశముంది. అత్యధిక ప్రపంచవ్యాప్త గ్రాస్ సాధించిన భారతీయ సినిమాల జాబితాలో ఇప్పటికే రామాయణ ఐదో స్థానానికి… -
Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
Hanuman Ansh Director Vishal Chaturvedi: నీమ్ కరోలి బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తిరస చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా.. రూ.452.86 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఇంతటి విజయాన్ని అందుకున్నప్పటికీ బాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి స్పందన రాలేదని దర్శకుడు విశాల్ చతుర్వేది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..… -
Alia Bhatt: పని కోల్పోతామనే భయం ఉండకూడదు.. దీపికకు అలియా భట్ మద్దతు!
Alia Bhatt Backs Deepika Padukone: బాలీవుడ్లో నటీనటులు, సిబ్బంది పని వేళలపై మరోసారి చర్చ మొదలైంది. రోజుకు 15 నుంచి 18 గంటల పాటు షూటింగ్లు నిర్వహించే విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని స్టార్ హీరోయిన్ అలియా భట్ అభిప్రాయపడ్డారు. గతంలో హీరోయిన్ దీపికా పదుకొణె మహిళా నటులకు రోజుకు ఎనిమిది గంటల పని విధానం ఉండాలని చేసిన వ్యాఖ్యలకు అలియా మద్దతు తెలిపారు. పని వేళల విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉండాలని, తమ హక్కుల… -
Sree Leela: నాపై నాకే అనుమానాలు వచ్చాయి.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్తో పాటు కోలీవుడ్లోనూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్పైనా కన్నేసింది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ, తాజాగా తన కెరీర్ ప్రారంభంలో చేసిన తప్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక దశలో తను ఎంచుకున్న సినిమాల విషయంలో తనకే ఎన్నో సందేహాలు కలిగాయని ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. ముంబైలో మెడిసిన్ చదువుతున్న రోజుల్లోనే తనకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయని శ్రీలీల గుర్తుచేసుకుంది. అయితే… -
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
Amitabh Bachchan House Firing Plot: బాలీవుడ్ దిగ్గజ నటుడు, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముంబై నివాసం వెలుపల కాల్పులకు కుట్ర జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. విదేశాల్లో ఉంటున్న ఓ గ్యాంగ్స్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు షూటర్లు ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగం భగ్నం చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ, ముంబైలో వేర్వేరు ఆపరేషన్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.…
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!